ఇటీవల కాలంలో చిన్నవయసులోనూ మధుమేహం వస్తోంది

మారుతున్న లైఫ్ స్టైల్, ఒత్తిడి, హెరిడిటీ వంటివి ప్రధాన కారణాలు.

ఈ వ్యాధి ఉన్న వారు వైద్యుల సలహాలను తప్పక పాటించాలి.

షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ ను తాగవద్దు.

ప్రాసెస్డ్ జ్యూసెస్, సోడా, సాఫ్ట్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.

చెక్కెర, వైట్ రైస్, మైదా పిండితో చేసిన పదార్థాలు తినకూడదు.

అతి ఆహారం మధుమేహానికి దారి తీస్తుంది.

ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకోవాలి.