శరీరం నుంచి వచ్చే వాసనకు దోమలు ఆకర్షితులవుతుంటాయట

బ్లడ్ సక్కర్స్ తమకు ఇష్టమైన వారిని మాత్రమే కుడతాయి

64 మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని నిర్ధరించారు

దోమలు, శరీర వాసనల మధ్య సంబంధం ప్రత్యేకమైనది

డియో లేదా పెర్ఫ్యూమ్ అప్లై చేసినా దోమలు వాసనను పసిగడతాయి

బీర్ తాగిన తర్వాత దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయట

మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వారిని ఎక్కువగా కుడతాయి

ఆడ ఈడిస్ దోమ ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేస్తుంది