దంపతులు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే గర్భం రావడం ఆలస్యమవుతుందంటున్నారు నిపుణులు.

సైన్స్‌ ఏం చెబుతుందంటే... ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో మగవారికి శృంగారం చేయాలనే కోరిక ఎక్కువ ఉండడమే కాకుండా..

ఆ సమయంలో పవర్‌ కూడా బాగా ఉంటుందట. ఇదే మహిళల విషయానికి వస్తే.. ఆ సమయంలో అంతగా ఆనసక్తి ఉండదు.

కానీ.. అదే సమయంలో శృంగారం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఇక ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో స్త్రీలలో ఎండార్ఫిన్లు అనే హార్మోన్స్‌ విడుదలవుతాయి.

ఈ సమయంలో కోరికలు విపరీతంగా పెరుగుతాయి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య దంపతులిద్దరికీ బిజీ షెడ్యూల్‌ ఉంటుంది..

కాబట్టి.. అప్పుడు అంతగా కోరికలు కలగవు.. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

ఈ సమయంలో గనుక కలిస్తే త్వరగా పిల్లలు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. కేవలం ఆడవారికి మాత్రమే కాదు..

ఆ సమయంలో పురుషుల నుంచి విడుదలయ్యే వీర్యం కూడా నాణ్యంగా ఉంటుంది. కనుక... అప్పుడు టై చేయొచ్చు.

ఇక సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మామూలుగానే ఉన్నా.. రాత్రి నుంచి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇద్దరూ కూడా శృంగారానికి అనువుగా తయారవుతారట.

కాబట్టి ఈ సమయం కూడా అనువైనదే. ఇక రాత్రి 10 నుంచి 12 వరకూ స్త్రీ, పురుషులు హ్యాపీగా శృంగారం చేసేయొచ్చు.