తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
తులసి ఒక దివ్య ఔషదం, అనేక రోగాలకు నివారిణి
తులసి చెట్టును భక్తితో పూజిస్తారు
తులసి ఆకులను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు
యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి
తులసిలో ఐరన్, విటమిన్-ఎ, విటమిన్ ‘సి’, పొటాషియం ఉంటాయి
రోజు తులసి ఆకులను వాడటం ఆరోగ్యానికి మంచిది
తులసి ఆకులకు తేనె కలిపి తాగితే గురక తగ్గుతుంది
తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది