జన్యువుల కారణంగా బట్టతల వస్తుంది
ఒత్తిడి, పోషకాహార లోపం కారణంగా వెంట్రుకలు రాలిపోతాయి
హర్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి
ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది
తగినంత వ్యాయామం, సరైన నిద్ర ఎంతో అవసరం
బయటకు వెళ్లినప్పుడు తలను క్యాప్‌తో కవర్ చేసుకోవాలి
తలపై పేరుకుపోయిన ధుమ్ము వల్ల చుండ్రు ఏర్పడుతుంది
మహిళలు వారానికి కనీసం రెండు, మూడు సార్లు తలస్నానం చేయడం మంచిది