రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా అల్లం టీ తాగితే దుష్ప్రభావాలు ఉంటాయి
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది
ఇది శరీరంలో అదనపు యాసిడ్ ఏర్పడటానికి కారణమవుతుంది
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కలుగుతుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్లం అధికంగా తీసుకోవడం మానుకోవాలి
రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి
రాత్రిపూట అల్లం టీ తాగడం వల్ల నిద్రలేమి కలుగుతుంది
ఛాతీలో మంట, గుండెల్లో మంట వస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది
రోజూ అరకప్పు కంటే ఎక్కువ అల్లం టీ తాగే గర్భిణీ స్త్రీలకు హానికరం