మెంతి గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి

మెంతి గింజల నీటిని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవాలి

ఇలా చేయడం వల్ల జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది 

ఇలా చేయడం వల్ల జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది 

ఆకలిని నియంత్రించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది

అధిక మొత్తంలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది

మెంతి గింజలు మధుమేహాన్ని  నిరోధించి ఇన్సులిన్ ను పెంచుతుంది

రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది