పిస్తా తినడం ద్వారా చాలా ఉపయోగాలున్నాయి
తీపి, ఉప్పగా ఉండే పిస్తా లో అనేక ప్రయోజనాలున్నాయి
పిస్తాలో ఎక్కువ ప్రోటీన్, తక్కువ కేలరీలు ఉంటాయి
పిస్తాలో ఉండే అధిక ఫైబర్ పేగులకు మంచి చేస్తుంది
పిస్తా పప్పు తింటే ఒత్తిడి సమస్యకు చెక్ పెట్టవచ్చు
అధిక ఆకలి సమస్యను దూరం పెట్టవచ్చు
కార్భొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు సమతుల్యంగా అందుతాయి
శాకాహారులకు అవసరమైన ప్రొటీన్ ను అందిస్తుంది
పిస్తా పప్పులు జీర్ణ సమస్యను దూరం చేస్తాయి