లవంగాలు ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది

లవంగాల నీటిని తాగితే రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది

లవంగాలలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం అధికం

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది

వాపునుంచి ఉపశమనం లభిస్తుంది

హానికరమైన కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది

లవంగం నీటిని ఉదయాన్నే తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి

పొట్టలో గ్యాస్ సమస్య, మలబద్ధకం, అజీర్ణం దూరమవుతాయి

వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది