కర్పూరం చెట్టు ఆకులు, బెరడు, కలప నుంచి కర్పూరం తయారవుతుంది

కర్పూరం అనేది మండే లక్షణాలతో కూడిన తెల్లటి పదార్థం

మొక్కల నుంచే కాకుండా టర్పెంటైన్ నూనె నుంచి కృత్రిమంగా ఉత్పత్తి చేస్తారు

పచ్చకర్పూరంలో సువాసన కారకాలు పుష్కలంగా ఉంటాయి

కర్పూరం నూనె వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

కర్పూరం కలిపిన నూనెను తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది

పిల్లల్లో వచ్చే ఛాతీ కఫాన్ని తగ్గించడంలో ఉత్తమ పరిష్కారం

నీటిలో ఆవిరి పట్టడం వల్ల వాయునాళాల్లో శ్లేష్మం కరిగిపోతుంది