బ్లాక్ టీ లో కేఫిన్ తక్కువ మోతాదులో ఉంటుంది
బ్లాక్ టీలో ఉండే టానిన్స్ జీర్ణక్రియకు ఉపయోగపడతాయి
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తాయి
మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉంటాయి
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
మధుమేహం, పీసీఓడీ, గుండె జబ్బులు సమస్యలకు దూరంగా ఉండవచ్చు
శ్వాసకోశ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది
ఈ టీని రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఎముకలను గట్టి పరచి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి