ఈ ఏడాది పసిడి ధరలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి

వచ్చే ఏడాది 10 గ్రాముల బంగారం రూ.60 వేలకు చేరుకోవచ్చని అంచనా

ఎక్కువమంది పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండడమే ఇందుకు కారణం

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా ధరలు పెరిగాయి

డాలర్‌ బలపడినప్పుడు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి

2023లో బంగారం ధర 2000 డాలర్ల మధ్య ఉండే అవకాశం

దేశీయంగా పసిడి ధర రూ.55-57 వేల మధ్య కదలాడొచ్చు

స్థిరంగా డిమాండ్‌ కొనసాగే అవకాశం ఉందని అంచనా 

భౌగోళిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటే మరింత పెరగవచ్చు