భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలతోనే ఉత్తేజం వస్తుంది. అప్పుడప్పుడు అవి అవసరం కూడా..

స్త్రీ, పురుష సంబంధాలు తాజాగా, ఉత్తేజం కలిగించేలా ఉండాలంటే వారి మధ్య అప్పుడప్పుడూ గొడవలు రావడం కూడా అవసరమే అంటారు.

స్త్రీ, పురుషుల మధ్య బంధం గాఢంగా, ఒకరిమీద ఒకరికి బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ గొడవలు సఫలం అవుతాయని వాత్స్యాయనుడు చెబుతారు.

కానీ ఇద్దరి మధ్య మొదటి నుంచే అభిప్రాయ బేధాలు ఉంటే ఆ గొడవలు మరింత ప్రమాదంగా మారుతాయి.

వాటికి ఎలాంటి పరిష్కారం ఉండదు. ఈ జగడం ఎప్పుడూ పురుషుల నుంచే మొదలవుతుంది.

వాటిని వురుషుడిపై విసిరికొడుతుంది. కానీ ఈ గొడవలో ఒక నియమం ఉంటుంది. అది ఎంత పెద్దదైనా, ఆమె తన ఇంటి బయట అడుగుపెట్టదు. 

పురుషుడు ఆమె ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆమె వెనకపడకపోతే, అది స్త్రీని అవమానించినట్టే అవుతుంది.

ఇంకొకటి వురుషుడు స్త్రీ కాల్లపై వడి ఆమెను క్షమాపణ కోరితే ఆ గొడవ సద్దుమణుగుతుంది. ఎందుకంటే ఆ వని అతడు ఇంటి బయట చేయలేడు.