పరీక్షల వేళ వాయిదా వేసే అలవాటు కెరియర్‌కు తీరని నష్టం చేస్తుంది

వాయిదాలు వేస్తూనే ఉంటే.. చివరికి పరీక్షలు దగ్గర పడటంతో కష్టపడినప్పటికీ పరీక్షల్లో అనుకున్న ఫలితాలను సాధించలేరు

చివరి రోజు వరకు వాయిదా వేస్తూ ఉంటే చక్కని అవకాశాలు చేజారిపోతాయి. ఆ తర్వాత పశ్చాత్తాపపడినా ఫలితం ఉండదు

ఇలాంటి జాగు మనస్తత్వానికి ప్రధాన కారణం బద్ధకమో, టైం మేనేజ్‌మెంట్‌ లేకపోవడమోకాదు

అందుకు కారణం.. మూడ్‌ సరిగా లేకపోవడమేనని నిపుణులు అంటున్నారు

ఆసక్తి లేని లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల ప్రతికూల ఆలోచనలు చుట్టుముడతాయి

దాంతో ఆ పని చేయడానికి ఇష్టంలేక వాయిదా వేస్తూ ఉంటారు