కోహ్లీ గురించి  ఆసక్తికర విషయాలు వెల్లడించిన  మాజీ సెలక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌

మైదానంలో కోహ్లీకి..  బయట ఉండే  కోహ్లీకి చాలా తేడా.

కోహ్లీకి కోపమెక్కువ..  అంతకు మించి  జోవియల్ పర్సన్

కోహ్లీ ఇంట్లో  పని మనుషులే ఉండరు.

కోహ్లీనే వంట  చేసి పెడతాడు.

ఎంత ఎదిగినా  ఒదిగి ఉండే స్వభావం.