ఆ చెరువులో దెయ్యం చేపమహబూబ్ నగర్ జిల్లాలోని చెరవులో దెయ్యం చేపజాలరుల వలకు చిక్కిన ప్రమాదకరమైన చేపనీరు లేకున్నా 15 రోజులు బతకగలదుఇతర చేపలను తిని బతుకుతుందిఅమెజాన్ నదిలో మాత్రమే ఉంటుంది.దీని పేరు మెజాన్ సైల్ఫీన్ క్యాట్ ఫిష్