ప్రపంచవ్యాప్తంగానే కాదు.. మన దేశంలో కూడా అనేక ప్రత్యేక ప్రదేశాలున్నాయి

కొన్ని ప్రదేశాలు ఆలయాలు నిలయం అయితే.. మరికొన్ని అందమైన ప్రకృతికి ఆలయాలు

ఈ నగరం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇది పూర్తిగా శాఖాహార నగరం

ప్రపంచంలోనే మొదటి శాఖాహార నగరంగా ఖ్యాతిగాంచింది పాలిటానా

పాలిటానా నగరం గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో 55 కి.మీ దూరంలో ఉన్న నగరం చాలా అందంగా ఉంటుంది

జైన మతస్థులకు చెందిన ఒక పవిత్ర  పుణ్యక్షేత్రం. ఇక్కడ జంతువులను చంపడం చట్టప్రకారం శిక్షార్హంగా పరిగణిస్తారు

900 కంటే ఎక్కువ దేవాలయాలున్న ఏకైక పర్వతం. ఈ పర్వతం పేరు శత్రుంజయ

మీరు పాలిటానా నగరాన్ని సందర్శించాలనుకున్నట్లు అయితే.. ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రదేశాలు ఉన్నాయి