మొదటి రోజు లెహ్‌లో ఉండండి. ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి..

అవసరమైన ఆక్సిజన్ సిలిండర్ దగ్గర ఉంచుకోండి.

ఎత్తు కారణంగా శారీరక సమస్యలు తలెత్తవచ్చు. కనుక ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను దగ్గర పెట్టుకోండి.

వేడినిచ్చే దుస్తులను ధరించండి.