టాలీవుడ్‌ తెలుగింటి అందం ఈషా రెబ్బా తెలియని వారు ఉండారు

ఈషా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది

మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకుంది

నిషా కళ్లతో కుర్రకారును చంపేస్తోన్న తెలుగమ్మాయి ఈషా ఫోటోషూట్ మాములుగా లేదుగా

ఈషా 3 అవార్డులు కూడా గెలుపొందింది

2017లో సినీగోయర్స్ అవార్డ్ ద్వారా బెస్ట్ అమీ తుమి, దర్శకుడు సినిమాలకు గాను సెన్సేషనల్ హీరోయిన్ అవార్డు అందుకొంది

2018లో అమీ తుమీ సినిమాకి 16వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు అందుకొంది

2018లో అమీ తుమీ సినిమాకి జీ తెలుగు అప్సరా అవార్డ్స్ నుంచి తెలుగు అమ్మాయి అవార్డ అవార్డు అందుకొంది