ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్‌ ఇచ్చింది ఆ సంస్థ

వడ్డీ రేటు తగ్గిస్తూ నిర్ణయం

వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గింపు

40 సంవత్సరాల కనిష్ఠానికి వడ్డీ రేటు

ప్రస్తుత వడ్డీ రేటు 8.5 శాతం