యూనిఫైడ్ మెంబర్ పోర్టల్’కి వెళ్లండి .UAN మరియు పాస్‌వర్డ్’తో లాగిన్ చేయండి

‘మేనేజ్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెను నుండి ‘KYC’ ఎంపికను ఎంచుకోండి

అందులో ‘బ్యాంక్ ఖాతా నంబర్ మరియు IFSC కోడ్’ని నమోదు చేసి ‘సేవ్’పై క్లిక్ చేయండి

కొత్త బ్యాంక్ వివరాలను సేవ్ చేసిన తర్వాత, ‘అప్రూవల్ కోసం KYC పెండింగ్’ కనిపిస్తుంది. ఆ తర్వాత విజయవంతం అవుతుంది

 ధృవీకరణ తర్వాత పూర్తి వివరాలు సేవ్‌ అయినట్లు EPFO నుంచి మెసేజ్‌ను అందుకుంటారు