గుడ్‌న్యూస్‌.. ఇక యూట్యూబ్‌లో షార్ట్స్‌ నిమిషం కాదు..3 నిమిషాలు

07 October 2024

Subhash

చాలా మందికి ఆదాయ వనరు, జీవనోపాధి. యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే వారు మన ముందు చాలా మంది ఉన్నారు.

యూట్యూబ్ వీడియోలు

ఇప్పుడు యూట్యూబ్‌ మరో కొత్త మార్పు చేయబోతోంది. ఇక నుంచి యూట్యూబ్‌లోని షార్ట్ విభాగంలో మూడు నిమిషాల వీడియోను చేర్చాలన్నది కంపెనీ ప్లాన్‌. 

యూట్యూబ్‌

ప్రారంభంలో యూట్యూబ్‌ షార్ట్‌ల విభాగంలో 60-సెకన్ల వీడియోలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ సమయాన్ని పెంచనుంది. అంటే 3 నిమిషాల వరకు పెరగనుంది.

యూట్యూబ్‌

ప్రారంభంలో యూట్యూబ్‌ షార్ట్‌ల విభాగంలో 60-సెకన్ల వీడియోలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ సమయాన్ని పెంచనుంది.

యూట్యూబ్‌ షార్ట్‌

ఎందుకంటే  యూట్యూబ్‌ షార్స్ట్‌ సృష్టికర్తలు తమ ప్రేక్షకులతో 60 సెకన్ల వీడియో నుండి మూడు నిమిషాల వీడియో వరకు పెంచుకోవచ్చు. దీంతో వారికి ఎంతో మేలు.

కొత్త మార్పు

ఎందుకంటే సృష్టికర్తలు తమ ప్రేక్షకులతో 60 సెకన్ల వీడియో నుండి మూడు నిమిషాల వీడియో వరకు పెంచుకోవచ్చు.

60 సెకన్ల వీడియో 

ఇంతకుముందు యూట్యూబ్ షార్ట్‌లు టిక్ టోక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి వాటితో పోటీ పడ్డాయి.

యూట్యూబ్ షార్ట్‌లు

ఇప్పుడు దానికి భిన్నంగా యూట్యూబ్‌ క్రియేటర్‌లు తమ కంటెంట్‌ను అభివృద్ధి చేయడానికి మరిన్ని సౌకర్యాలను అందించింది.

యూట్యూబ్‌