TV9 Telugu
21 February 2024
ఎన్ని ఫ్లాపులొచ్చినా తగ్గేదేలే.! టాలీవుడ్ ట్రెండ్ మార్క్ లో శ్రీలీల.
టాలీవుడ్ లో కామన్ గా సక్సెస్ రేటు ఉంటేనే వరుస అవకాశాలు క్యూ కడుతాయి. కానీ యంగ్ బ్యూటీ శ్రీలీల మాత్రం కాదు.
ఇటీవల శ్రీలీల చేసినా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మోస్తారుగా ఆడినప్పటికీ ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
తాజాగా చాల సినిమాలకు సైన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం పట్టాలెక్కిన ప్రతి పెద్ద సినిమాలోనూ భాగమైంది ఈ బ్యూటీ.
తెలుగు, తమిళ సినిమాలు లైన్లో ఉన్న శ్రీలీల కేవలం డ్యాన్సులకే పరిమితమైన ఆ పాత్రలు కూడా ఆమెకు పెద్దగా ఆఫర్ చేయలేదు.
తెలుగులో శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', నితిన్ 'రాబిన్ హుడ్', విజయ్ దేవరకొండ సినిమాలు ఉన్నాయి.
అయితే వాటిలో VD12 కాస్త సందేహమే. ఈ బ్యూటీ రౌడీ హీరోతో నటిస్తే చూడాలని ఆమె ప్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ లో తన కెరీర్ ని ఊపందుకుంది కేవలం ఒక్క సినిమాతోనే అయినా వరస ఆఫర్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది.
ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద వరస ఫ్లాప్ లు, డాన్సులకే పరిమితం కావడంతో రూమర్స్ వచ్చాయి. అయినా ఈ స్టార్ స్పీడ్ తగ్గేలా లేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి