టాలీవుడ్ దూసుకుపోతున్న కొత్త అందం.. మిరాయ్ హిట్‌తో పెరిగిన ఆఫర్స్
13 September 2025
Rajeev
టాలీవుడ్ లో ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ రాణిస్తున్నారు.
రితిక నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతున్న హీరోయిన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు.
తాజాగా మిరాయ్ సినిమాలో నటించింది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇటీవలే మిరాయ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
మిరాయ్ సినిమా హిట్ అవ్వడంతో రితిక నాయక్ క్రేజ్ డబుల్ అయ్యింది. దాంతో ఆఫర్స్ కూడా పెరిగాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్ అందాలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్.. పిక్స్ మాత్రం పీక్స్
అందాలతో సెగలు పుట్టిస్తున్న వయ్యారి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రాశి..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..