గ్లామర్ గేట్లు ఎత్తేసిన దివ్య భారతి.. ఈ అందాలు చూడని కళ్లు వెస్ట్ అంతే
Anil Kumar
10 August 2024
కోలీవుడ్ 'బ్యాచిలర్' సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది యంగ్ అండ్ క్యూట్ హీరోయిన్ దివ్య భారతి.
తొలి సినిమాతోనే హీరోయిన్గా ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.
తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్.
ఇక ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసే ఫోటోలు కొద్దీ క్షణాల్లో వైరలవుతుంటాయి. కుర్రకారు తెగ ఎట్ట్రాక్ట్ అవుతారు.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గోల్డ్ డ్రెస్ లో ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పిక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
గోల్డ్ కలర్ డ్రెస్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తూ కుర్రాళ్ల గుండెలకు గాయాలు చేస్తుంది ఈ క్యూటీ దివ్య భారతి.
దివ్య భారతికి యువతలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈమె ఫొటోస్ తెగ వైరల్ చేస్తుంటారు.
నిత్యం నెట్టింట ఓ రేంజ్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. నెక్స్ట్ లెవల్ గ్లామర్ షో తో ఫుల్ ట్రేండింగ్ లో ఉంటుంది దివ్య.
ఇక్కడ క్లిక్ చెయ్యండి