గ్లామర్ డాల్ బాంధవి శ్రీధర్ రచ్చ లేపిందిగా..  పిక్స్ అదుర్స్

14 September 2025

Rajeev  

మసూద సినిమాలో బాంధవి శ్రీధర్.. దెయ్యం పట్టిన పాపగా అందరినీ ఫిదా చేసింది. 

ఆ సినిమా హిట్ అయిన తర్వాత బాంధవి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. కానీ ఆమె మెయిన్ హీరోయిన్ గా చేయలేదు. 

ఇప్పుడు ఆమె రియల్ లైఫ్ లుక్ మాత్రం వారెవ్వా అనేలా ఉంది. వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులో క్రేజ్ పెంచుకుంటుంది. 

 ఇటీవల షేర్ చేసిన ఫొటోలలో ట్రెండీ లుక్‌లో గ్లామర్ చూపిస్తూ కట్టిపడేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు. 

బాంధవికి ఇప్పటికే కొన్ని సినిమాల ఆఫర్లు వస్తున్నాయట. ఓ రెండు ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి.

స్క్రీన్‌పై భయపెట్టిన ఈ మసూద చిన్నారి… రాబోయే రోజుల్లో గ్లామర్ హీరోయిన్‌గా ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోయేలా కనిపిస్తుంది. 

సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.