భాగ్యశ్రీకి పెరుగుతున్న క్రేజ్.. క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్
20 September 2025
Rajeev
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడీ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకే ఒక సినిమాతో ప్రేక్షకులను మెస్మర
ైజ్ చేసిందీ బ్యూటీ.
ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగింది. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్
వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.
మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ బ్యూటీ మాత్రం భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో తనదైన అందంతో కుర్రకారు హృదయాలన
ు కొల్లగొట్టుంది.
మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రాకముందే ఆఫర్లు దక్కించుకుందీ బ్యూటీ. ఇటీవలే కింగ్ డమ్ లో నటించింది.
ఇప్పటికే పలువురు మేకర్స్ భాగ్యశ్రీ డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆంధ్ర కింగ్ తలుకా సినిమా చేస్తుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు.
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. అందాలతో కవ్విస్తుంది ఈ ముడుగుమ్మ.
తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్ అందాలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్.. పిక్స్ మాత్రం పీక్స్
అందాలతో సెగలు పుట్టిస్తున్న వయ్యారి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రాశి..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..