అదరగొట్టిన వైష్ణవి.. కుర్రాళ్ల గుండెల్లో ప్రింట్ గుద్దిందిగా..
02 December 2025
Pic credit - Instagram
Rajeev
సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో వైష
్ణవి చైతన్య ఒకరు.
ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత
్రలు చేసింది.
అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ ల
ోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది.
ముఖ్యంగా అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా నటించింది ఈ అందాల భామ.
అలాగే నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించింది. ఇక హీరోయిన్ గా మారి తొలి సినిమాతోన
ే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది .
బేబీ సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరించింది.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ స
ినిమా సంచలన విజయం సాధించింది.
యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య తన నటనతో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ అందాల భామ ఎపిక్ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..