ఆ సినిమాపైనే అమ్మడి ఆశలు.. కృతి తిరిగి ట్రాక్ లోకి వస్తుందా.?
10 September 2026
Rajeev
Pic credit - Instagram
అందాల భామ కృతిశెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు..
ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకుంది కృతి శెట్టి.
ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ ముద్దుగుమ్మకు మెల్లగా అవకాశాలు తగ్గాయి.
దాంతో ఈ చిన్నది ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తోంది. తమిళ్, మలయాళంలో సినిమాలు చేసింది. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తుంది కృతి శెట్టి, జనవరి 12న విడుదల సినిమాతో రాబోతుంది.
ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తుండగా కృతి శెట్టి, కీర్తిసురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా మీద కృతి శెట్టి బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. హిట్ మిషన్ గా పేరున్న అనిల్ మరి కృతికి హిట్ ఇస్తాడేమో చూడాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ