23 September 2023
ఇట్లా అయితే గేమ్ దొబ్బినట్టే.. ! ప్రేమ పిచ్చోడవుతున్న యావర్..
ప్రిన్స్ యావర్! బిగ్ బాస్ సీజన్ 7 కారణంగానే తెలుగు టూ స్టేట్స్‌లో వైరల్ అవుతున్నారు.
కానీ అంతకు ముందు.. మోడల్‌గా.. టీవీ సీరియల్ యాక్టర్‌గా.. తన కెరీర్లో బానే రాణించారు.
అయితే బిగ్ బాస్ సీజన్ 7 కు వచ్చాకే.. తెలుగు టూ స్టేట్స్‌లో రీసౌండ్ చేయడం షురూ చేశారు. ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు.
వచ్చీ రాని తెలుగు మాట్లాడుతూ.. అప్పుడప్పుడు అగ్రెసివ్ అవుతూ.. షో మధ్యలో తన మజిల్ ఫుల్ బాడీ చూపిస్తూ.. అందర్నీ బానే ఎంటర్‌టైన్ చేస్తున్నారు
బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో కూడా.. తన శక్తి మేరకు కస్టపడుతున్నారు. ఇచ్చిన టాస్కుల్లో విన్ అవుతున్నారు.
కానీ ఉన్నట్టుండి.. తనలో రతిక పై పుట్టిన ప్రేమ కారణంగా.. తన ఐడెంటిటీని.. తన నేచర్‌ను కోల్పోతున్నాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.
రతిక మాటలు వింటూ.. రతిక వెనకే తిరుగుతూ.. ఎందుకో తను గేమ్ ఆడడం ఆపేస్తున్నారా? అనే డౌట్ బీబీ ఫ్యాన్స్‌లో క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పటికైనా రియలైజ్ అయి.. రతికను పట్టించుకోకుండా తన గేమ్‌లో ముందుకుపోతే బెటర్ అనే కామెంట్ తన ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు ప్రిన్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి