Sreeleela Photo

27 March 2025

ఆ స్టార్ హీరో సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయనుందా.? 

Rajeev 

Pic credit - Instagram

image
Sreeleela (5)

 శ్రీలీల ప్రధానంగా తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె 2017లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

Sreeleela 5

2019 కన్నడ కిస్‌తో పాటు తెలుగులో పెళ్లి సందడి, ధమాకా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది.

Sreeleela Kissik Song

తెలుగు ఉత్తమ నటిగా SIIMA అవార్డును గెలుచుకుంది ఈ బ్యూటీ. తర్వాత తెలుగు వరుస సినిమాలు చేస్తు బిజీగా మారింది. 

2023లో స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, వంటి సినిమాల్లో నటించగా భగవంత్ కేసరి మాత్రమే ఆకట్టుకుంది.

2024లో గుంటూరు కారంలో నటించిన అది ఆశించిన ఫలితాన్నిఅందుకోలేకపోయింది. అలాగే పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ చేసింది. 

పుష్ప 2లో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ హైలైట్ అయ్యింది. దాంతో ఈ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. 

ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుందని టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.