రకుల్ ఇక పై రాణించడం కష్టమేనా.. అమ్మడి ఫోకస్ అంతా అక్కడే.. 

29 January 2025

Rajeev 

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది .

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుపోయింది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో యంగ్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకుంది .

తెలుగులో యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరిసరసన సినిమాలు చేసింది ఆకట్టుకుంది.

అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది సినిమాల స్పీడ్ తగ్గించింది.

ఇటీవలే ఆమె నటించిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక రకుల్ ఇప్పటివరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.

సినిమాలతో కంటే సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.