మరోసారి ఆ హీరోతో రొమాన్స్ కు రెడీ అయిన బుట్టబొమ్మ
rajeev
13 August 2024
టాలీవుడ్ బుట్ట బొమ్మ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవుతోంది. అమ్మడి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ బ్యూటీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసింద
ి.
తెలుగు చిత్రం ‘ఒక లైలా కోసం’ (2014)తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూజా హెగ్డే.
నాగచైతన్య, పూజా హెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు లభించాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసినటించనున్నారన
ి తెలుస్తోంది.
‘విరూపాక్ష’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ వర్మ దండు నాగచైతన్య, పూజా హెగ్డే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా
డట.
గతంలో దీని పై టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు మరోసారి ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. పూజా చివరిగా రాధేశ్యామ్ సినిమాలో నట
ించింది.
వరుసగా సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది పూజా హెగ్డే. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి