TV9 Telugu
11 February 2024
ఓ చరణు.. జాన్వీ నీ సినిమాలో ఉందా.? లేదా.?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలియక తికమకపడుతున్నారు ఫ్యాన్స్.
ఇంతకీ ఏంటా సినిమా అంటారా? బుచ్చి బాబు డైరెక్షన్లో రామ్ చరణ్ చేస్తున్న RC16 సినిమా.!
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్లో చెర్రీ ఓ సినిమా చేస్తారని తెలిసింది మొదలు..
ఈసినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూరే హీరోయిన్ అనే టాక్ బయటికి వచ్చింది.
అలా మొదలైన ఈ టాక్ మధ్య మధ్యలో ఆగుతూ తాజాగా మరో సారి వైరల్ అవుతోంది.
ఈ సారి పక్కా అని బుచ్చిబాబు చెర్రీ సినిమాలో జాన్వీ కపూరే హీరోయిన్ అని బాలీవుడ్ మీడియా నుంచి లీక్ కూడా వచ్చింది.
దీంతో కాస్త తికమక పడిన నెటిజన్స్ అండ్ చెర్రీ ఫ్యాన్స్.. అటు బుచ్చిబాబును.. ఇటు చెర్రీ బాబును అడుతున్నారు.
అసలు ఈ సినిమాలో ఈమె హీరోయిన్‌గా ఉన్నట్టా? లేనట్టా? అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి