28 March 2024
అనుపమ హర్ట్ అయ్యిందా ?.. ఫ్యాన్స్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ?..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు సినీ పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టిల్లు స్క్వేర్.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయనున్నారు. నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ వేడుకకు అనుపమ పరమేశ్వరన్ రాలేదు. అలాగే స్టేజ్ పై హీరో సిద్ధు మాట్లాడుతూ నెగిటివ్ కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు.
ఫ్లర్టింగ్ అనేది ఎప్పుడూ హద్దులు దాటకూడదని అన్నారు. అది ఇతరులు ఇబ్బంది పడకుండా.. ఎంజాయ్ చేసేలా ఉండాలని అన్నారు సిద్ధూ.
ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ పోస్టర్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారని, అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. అనంతరం రెండు డైలాగ్స్ చెప్పి స్టేజ్ పై నుంచి వెళ్లిపోయారు సిద్దు జొన్నలగడ్డ.
నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా ఉందని అంటున్నారు. టిల్లు స్వ్కేర్ ప్రమోషన్లలోనూ అంతగా పాల్గొనలేదని తెలుస్తోంది.
టిల్లు స్క్వేర్ టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అనుపమ పై కోపంతో ఊగిపోతున్నారు ఆమె ఫ్యా్న్స్. ఇప్పటికే ఆమె క్లారిటీ ఇచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి.