నితిన్ కపూర్ ఆత్మహత్య.. కారణం ఎవరు?
TV9 Telugu
08 March 2024
అలనాటి హీరోయిన్ జయసుధ తనయుడు నిహార్ కపూర్ నటించిన సినిమా రికార్డ్ బ్రేక్. మార్చి 8న విడుదల కానుంది.
నిహార్ గురించి వార్తలు వైరల్ అవుతున్న కొద్దీ, అందరి ఫోకస్... ఆయన తండ్రి నితిన్ కపూర్ ఆత్మహత్య మీదకు మళ్లుతోంది.
జయసుధ వల్ల నితిన్ అప్పుల పాలు అయ్యారని, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.
అయితే వీటి గురించి పలు మార్లు క్లారిటీ ఇచ్చారు నటి జయసుధ. తమకు ఎప్పుడూ ఎలాంటి అప్పులు లేవని అన్నారు ఆమె.
ఆది దంపతులు, కలికాలం, హ్యాండ్సప్, మేరా పతి సిర్ఫ్ మేరా హై, వింత కోడళ్లు... సినిమాలను నితిన్ నిర్మించారు.
పనిలో బిజీగా ఉన్నప్పుడు బాగానే ఉండేవారు కానీ, పని తక్కువైనప్పుడు మాత్రం ఆయన్ని సూసైడల్ థాట్స్ వెంటాడేవట.
ఆయన ఫ్యామిలీలో చాలా మంది అలాగే ఆత్మహత్యలకు పాల్పడ్డారట. ఈ విషయాన్ని సీనియర్ నటి జయసుధ స్వయంగా చెప్పారు
ప్రస్తుతం జయసుధ చాల సినిమాల్లో తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. తనయుడు నిహార్ కపూర్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి