ఈ కొత్త భామల పుట్టినరోజులు తెలుసా.? 

05 September 2024

Battula Prudvi 

నయనతార ప్రతిరోజూ యోగా చేయడం మిస్ అవ్వదు. ప్రతిరోజూ యోగా మరియు ధ్యానం కోసం చాలా సమయాన్ని వెచ్చిస్తుంది.

ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని చెబుతుంది నయన్.

తన నిద్ర సమయం విషయంలో నయనతార ఎప్పుడూ రాజీపడదు. తన శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోతుంది.

శరీరానికి సరైన వ్యాయామం అందితేనే కొవ్వు కరిగిపోతుందని నయనతార అభిప్రాయపడింది. అందుకే రోజూ జిమ్‌లో వర్కవుట్ చేస్తుంది.

మంచినీళ్ల కూడా ఫిట్‌నెస్‌ కోసం సహాయపడతాయని అంటుంది నయనతార. రోజుకు దాదాపు 5 బాటిళ్ల మంచినీళ్లు తాగుతుంది.

ఇది శరీరం మరియు చర్మం మెరుస్తూ ఉండటానికి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుందని చెబుతుంది నయన్.

నయన్ ప్రతిరోజు ఉదయం గుడ్లు మరియు తృణధాన్యాలు తింటుంది. అలాగే 1 గ్లాసు తాజా పండ్ల రసాన్ని త్రాగుతుంది.

ఆరోగ్యకరమైన నిద్ర కోసం రాత్రిపూట తక్కువ ఆహారం తీసుకుంటుంది. చిన్న గిన్నెతో పెరుగు అన్నం లేదా కొంత కూరగాయల చపాతీతో తింటూంది.