పెళ్లైన కొత్తలో... ఉపాసన ఏం చెప్పారు?

TV9 Telugu

14 March 2024

రామ్ చరణ్‌కి ప్రతి విషయంలోనూ నీడలా ఉంటున్నందుకు చాల ఆనందంగా ఉందని అన్నారు మెగా కోడలు ఉపాసన కొణిదెల.

తన ఫ్యామిలీ ఆచార వ్యవహారాలకు, రామ్ చరణ్‌ కుటుంబ ఆచార వ్యవహారాలకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు చరణ్ సతీమణి.

పెళ్లయి అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు, పూర్తిగా వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించిందని చెప్పారు.

తన తాతయ్య... ఆయన కూతుళ్లను ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న మహిళలుగా పెంచారని చెప్పారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన.

ఆయన కన్నా కలలన్నింటిని వాళ్లు సాకారం చేశారని అన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కొణిదల.

పూర్తిగా మహిళా సాధికారత ఉన్న ప్రపంచంలో తాను పెరిగానని తెలిపారు మెగా కోడలు, చరణ్ సతీమణి ఉపాసన కామినేని.

అంత మంది ధైర్యవంతుల మధ్య పెరగడం వల్ల, తనకు కూడా నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని చెప్పారు మెగాస్టార్ కోడలు.

ఇప్పటికీ అదే ఆత్మవిశ్వాసం తనను ముందుకు నడిపిస్తుందని అన్నారు స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల.