తారక్ జాయిన్ అవుతున్నారు! బాలయ్య కోసం!
TV9 Telugu
11 April 2024
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం వార్2.
బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఆల్రెడీ హృతిక్ పాల్గొంటున్నారు.
రేపటి నుంచి తారక్ కూడా వార్2 సెట్స్ కి హాజరవుతారని సమాచారం. ఈ చిత్రంలో తారక్‌కి జోడీగా కియారా నటిస్తున్నారు.
బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై విజయం సాధించిన సినిమా క్రూ. కరీనాకపూర్, కృతి సనన్, టబు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి రెడీ అవుతోంది మూవీ యూనిట్. క్రూ సినిమాకు సీక్వెల్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయి.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. బాలయ్య మూవీ కోసం బాబీ డియోల్ న్యూ లుక్‌ని ట్రై చేస్తున్నారు.
అందుకుగానూ ఆయన ఆల్రెడీ వర్కవుట్లు కూడా స్టార్ట్ చేశారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది ఈ చిత్రం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి