TV9 Telugu
అది ఇప్పుడు షోల్లో ఉందన్న హర్ష.. తన మూవీని గుర్తుచేసుకున్న వెంకీ మామ..
21 Febraury 2024
సుందరం మాస్టర్ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ బాడీ షేమింగ్ అనేది సినిమాల్లో ఒకప్పుడు ఎక్కువగా ఉండేది.
ఇప్పుడు షోల్లో ఎక్కువగా కనిపిస్తోంది అని అన్నారు. మాట పడిన వారు బయటకు నవ్వుతూ కనిపించినా సరే, లోలోపల లా కుమిలిపోతుంటారని అన్నారు.
విజయ్ హీరోగా నటించిన సినిమా లియో. త్రిష హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరక్ట్ చేశారు.
ఇటీవల విజయ్ దళపతి పొలిటికల్ అనౌన్స్ మెంట్ తర్వాత లియో సీక్వెల్ ఉండకపోవచ్చనే వార్తలు వినిపించాయి.
అయితే తాను చేయబోయే సీక్వెల్స్ లో లియో తప్పకుండా ఉంటుందని అన్నారు కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కానగరాజ్.
ఆయన హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాను గుర్తుచేసుకున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.
పెళ్లి కాని ప్రసాద్ 20 ఏళ్లు అవుతున్న ఇప్పటికి ప్రేమను, నవ్వులను పంచుతూనే ఉన్నాడని అన్నారు వెంకీ మామ.
ఈ సినిమాకు తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. సునీల్, కత్రినాకైఫ్‌తో కలిసి చేసిన సన్నివేశాన్ని షేర్ చేశారు వెంకటేష్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి