సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'గామి'

TV9 Telugu

12 March 2024

విశ్వక్ సేన్ ‘గామి’ యూఎస్ఏలో రికార్డ్‌ లెవల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ ఎన్నో అంచనాలు పెరిగేలా చేసుకున్న ఈ మూవీ

తాజాగా రిలీజ్ గామి హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. యూఎస్‌ఎ బక్సాఫీస్ దగ్గర కూడా.. మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది.

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 15 క్రోర్ గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ.. అకార్డింగ్ లెటెస్ట్ రిపోర్ట్ యూఎస్లో ఏకంగా 500వేల డాలర్ల మార్క్‌ కలెక్షన్స్‌ను రాబట్టిందట.

అందులోనూ ఒక్క ఉత్తర అమెరికాలోనే, ఈ చిత్రం ప్రీమియర్స్ గ్రాస్ తో పాటు మొదటి 2 రోజుల్లో 400K డాలర్స్‌ కంటే ఎక్కువ వసూలు చేసిందట.

ఆ తరువాత డే కలెక్షన్స్‌తో ఈ మార్క్‌ను అందుకుందట ఈ మూవీ. ఇక విద్యాధర్ దర్శకత్వం విశ్వక్ సేన్ హీరోగా... చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించిన ఫిల్మ్ గామీ.

దాదాపు 5 సంవత్సారలు తెరకెక్కిన ఈ మూవీ.. ట్రైలర్‌ రిలీజ్ కాగానే ఒక్కాసారిగా అంచనాలను పెంచుకుంది గామి..

 ‘గామి’ విడుదలైన తరువాత అంచనాలను అందుకుని.. ఇప్పుడు సూపర్ హిట్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది...