అందాలతో పిచ్చెక్కిస్తున్న  యాంకర్  విష్ణు ప్రియా  

Rajeev 

11 June 2024

 యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో విష్ణుప్రియ ఒకరు. ఈ చిన్నది తన చలాకీ తనంతో ఆకట్టుకుంది. 

గలగల మాట్లాడుతూ.. హుషారుగా ప్రోగ్రామ్స్ చేస్తూ ;ప్రేక్షకులను అలరించింది విష్ణు ప్రియా. 

యాంకర్ గా చాలా షోల్లో కనిపించి ఆకట్టుకుంది. యాంకర్ గా చేస్తూనే పలు స్పెషల్ సాంగ్స్ లొనూ కనిపించింది. 

ఆ మధ్య సీరియల్ నటుడు మానస్ తో కలిసి ప్రైవేట్ సాంగ్స్ చేసింది విష్ణు ప్రియా. 

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. 

గ్లామర్ గేట్లు ఎత్తేసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. 

తాజాగా మరోసారి అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ అమ్మడి ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.