బ్లాక్ టాప్‌లో గత్తరలేపుతున్న యాంకర్ విష్ణుప్రియ.. సోకులతో గుండెలు బేజారే
Pic credit - Instagram
రష్మీ, అనసూయ, సుమ లాంటి హేమాహేమీలు ఉన్నా కూడా.. బుల్లితెరపై తనకంటూ యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ
ఒకప్పుడు యూట్యూబర్‌గా.. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్.. ఇప్పుడు వెండితెరపై నటిగా.. విష్ణుప్రియ ఇలా ఆల్‌రౌండర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది.
నటిగా అంచలంచలుగా ఎదుగుతున్న విష్ణుప్రియ.. తాజాగా 'దయ' అనే వెబ్‌సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ.. ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో బాణాలు దింపుతుంది.
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పరువాల వల విసురుతూ కుర్రాళ్ళకు ఊపిరి ఆడనివ్వట్లేదు.