చీరలో అందానికి చిరునామలా కనిపిస్తున్న విష్ణు ప్రియా..
23 October 2023
1986 ఫిబ్రవరి 22న తెలంగాణ (అప్పటి ఆంధ్ర ప్రదేశ్) రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది అందాల భామ విష్ణు ప్రియా భీమినేని.
తెలుగమ్మాయి అయినా 2005లో మలయాళ డ్రామా రొమాన్స్ మూవీ మయూఖమ్ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.
2006లో తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీ శివప్పతిగారం సినిమాలో ఓ పాత్రలో నటించి తమిళ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బ్యూటీ.
2007లో ఫాంటసీ యాక్షన్-కామెడీ చిత్రం యమదొంగతో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ విష్ణు ప్రియా.
తర్వాత 2008లో గూలి అనే కన్నడ యాక్షన్ సినిమాతో శాండల్ వుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ.
తర్వాత యూట్యూబ్‌లో కొన్ని తెలుగు కామెడీ షార్ట్ ఫిల్మ్‌లు, వీడియోలలో నటించింది ముద్దుగుమ్మ విష్ణు ప్రియా.
2017లో ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమైన పోవే పోరా అనే యూత్ గేమ్ షోలో సుధీర్ తో కలిసి హోస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యారు.
2021లో ఆహా సిరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీలో టీనా శిల్పరాజ్ సంతోష్ శోభన్‌లతో కలిసి మహేశ్వరిగా ఆకట్టుకుంది ఈ భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి