14 October 2023

ఓటీటీలో దుమ్ములేపుతున్న విశాల్ మార్క్‌ ఆంటోని..

రీసెంట్ డేస్లో.. సినిమాలన్నీ థియేటర్లో కంటే.. ఓటీటీల్లో ఎక్కువ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నాయి.

థియేటర్లో అంతగా జనాలను అట్రాక్ట్ చేయకపోయినా కూడా.. ఓటీటీల్లో అదరగొడుతున్నాయి.

తాజాగా విశాల్ మార్క్‌ ఆంటోని సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది ఇప్పుడు...

అదిక్ రవిచంద్రన్  డైరెక్షన్లో  సైన్స్‌ ఫిక్షన్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ఓటీటీకొచ్చింది.

దాదాపు 100 కోట్లు కమాయించిన ఈ సినిమా.. అక్టోబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. 

అయితే అలా స్ట్రీమింగ్‌ అయిన మొదటి రోజే.. దిమ్మతిరిగే రెస్పాన్స్ దక్కించుకుంది మార్క్‌ ఆంటోని

థియేటర్లో మించిన రెస్పాన్స్‌తో.. అమెజాన్ ప్రైమ్‌లోనే ట్రెండ్ అవుతోంది విశాల్ మార్క్‌ ఆంటోని మూవీ.. 

ఇక ఈ రెస్పాన్స్  తెలుసుకున్న విశాల్.. పిచ్చ హ్యాపీగా ఉన్నారంటూ.. కోలీవుడ్‌లో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది.