15 November 2023
ప్రభాస్‌కు మద్దతుగా రంగంలోకి దిగుతున్న కోహ్లి సేన
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. పాన్ ఇండియా రేంజ్లో తెరతెక్కుతున్న ఫిల్మ్ సలార్.
డిసెంబర్ 22న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా.. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది.
ఈ క్రమంలోనే బెంగుళూరు టీ20 టీం.. ఆర్సీబీ.. సలార్ కోసం రంగంలోకి దిగుతోందట.
కోహ్లీ సేన... సలార్ మూవీని ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతోందట.
ఇక ఇదే విషయాన్ని ఆర్సీబీ అఫీషియల్ పార్టనర్ గా ఉన్న హోంబలే అనౌన్స్ చేసింది
తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ క్రేజీ పోస్టర్‌ను షేర్ చేసింది.
ఆ ఫోటోలో ప్రభాస్‌తో.. పాటు కోహ్లీ, మాక్స్‌వెల్, రజత్ పాఠిదార్ ఉండడం అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి