25 November 2023

ధృవ నక్షత్రం మళ్లీ వాయిదా.. పాపం గౌతమ్‌ మీనన్‌కు తలనొప్పి పోనట్టే

విక్రమ్ హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ 'ధృవ నక్షత్రం' 

ఎప్పుడో 2017లో షూటింగ్ మొదలైన ఈ సినిమా.. ఇప్పటి వరకు విడుదల కాకుండానే ఉంది. 

డైరెక్టర్స్, మేకర్స్ మధ్య ఇష్యూ రావడంతో.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. 

ఇక  ఈ క్రమంలో ఎట్టకేలకు నవంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుందనుకున్న ఈ ఫిల్మ్... 

కోర్టు జోక్యంతో మరో సారి వాయిదా పడింది. డైరెక్టర్ గౌతమ్‌ మీనన్‌ను చిక్కులో నెట్టింది

ఇక దానికి తోడు.. ఈ మూవీ ప్రమోషన్లో చియాన్ విక్రమ్ దూరంగా ఉంటున్నారట.

ఓ పక్క గౌతమ్‌ మీనన్.. తన పాత సినిమాను.. కాస్త కొత్తగా.. ఆన్‌లైన్‌లో ప్రమోషన్  కల్పిస్తుంటే... 

చియాన్ మాత్రం.. తనకేం పట్టనట్టు.. అసలు ఆ సినిమా తనది కాదన్నట్టు బిహేవ్ చేస్తున్నారట.