12 December 2023

హమ్మయ్య.. మా హీరో సేఫ్‌ !! మొదలైన సంబరాలు

అఫీషియల్‌గా కాకపోయినా.. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఓ గుడ్‌ న్యూస్ బయటికి వచ్చింది.

నెట్టింట వైరల్ అవుతోంది. కెప్టెన్‌ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది.

అదే కోలీవుడ్ స్టార్ హీరో.. DMDK పార్టీ చీఫ్‌ కెప్టెన్‌ విజయ్‌ కాంత్ కోలుకున్నారనే న్యూస్

ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ కూడా కూడా అయ్యారని.. తన ఇంటికి తిరిగివెళ్లారనే న్యూస్

గత కొద్ది రోజుల ముందు.. అస్వస్థతకు గురైన కెప్టెన్‌ చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో చేరారు.

అయితే 2రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. వెంటిలేటర్‌ పై ఉన్నారని.. న్యూస్

దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

అయితే తాజాగా కెప్టెన్ పూర్తిగా కోలుకున్నారని... డిశ్ఛార్జ్‌ కూడా అయ్యారని తెలుస్తోంది