TV9 Telugu
విజయ్ దళపతి అరాచకం.! ఈ ఇయర్ 1000 కోట్లు..
30 December 2023
దక్షిణాదిలో ఇప్పుడు స్టార్ హీరోస్ రెమ్యూనరేషన్ ఏకంగా 100 కోట్లు దాటింది.
ఒక్కో సినిమాకు దాదాపు 150 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు హీరోలు.
హీరో విజయ్ దళపతి మాత్రం ఈ సంవత్సరం ఏకంగా 1000 కోట్లు సంపాదించి అతిపెద్ద ఘనత సాధించారు.
ఇటీవలే లియో సినిమాతో హిట్ అందుకున్న విజయ్.. ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తలపతి 68లో నటిస్తున్నాడు.
ఈ సినిమా కోసం విజయ్ 200 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ సినిమా రికార్డుల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధిసున్నాయి.
అందుకోసం ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగా పెరుగుతోందని తెలుస్తోంది విజయ్.
మొత్తంగా ఈ సంవత్సరం విజయ్ చిత్రాల ద్వారా తమిళ చిత్రసీమలో దాదాపు వెయ్యి కోట్ల ఆదాయాన్ని సంపాదించాడు.
ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ధనంజయన్ తెలిపారు.. దాదాపు వెయ్యి కోట్లతో విజయ్ సినిమా అగ్రగామిగా నిలిచిందని అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి