09 September 2023

త్రిష్‌తో లిప్‌లాక్‌కు నో చెప్పిన స్టార్‌ హీరో.. ఎవరో తెలుసా? 

భారతీయ సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు కెరీర్‌ కొనసాగిస్తోన్న స్టార్  హీరోయిన్లలో త్రిష కృష్ణన్ ఒకరు

వర్షం సినిమాతో మొదలైందీ ఈ అందాల తార  సినీ ప్రస్థానం.  సుమారు  20 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూనే ఉంది.

ఆ మధ్యన కొద్దిగా గ్యాప్‌ ఇచ్చినా పొన్నియన్‌ సెల్వన్‌ సిరీస్ సినిమాలతో మంచి క్రేజ్‌ తెచ్చుకుందీ అందాల తార. వరుసగా సినిమాలు చేస్తోంది.

త్రిష నటించిన ఆల్‌టైమ్‌ క్లాసిక్‌ హిట్‌ సినిమాల్లో 96 ఒకటి.  ఈ ప్రేమకథా చిత్రంలో  విజయ్‌ సేతుపతి హీరోగా నటించాడు

ఈ మూవీ క్లైమాక్స్‌ ఎయిర్ పోర్టులో జరుగుతుంది. అలాగే త్రిష, విజయ్‌ల మధ్య ఎమోషనల్ సీన్స్‌ కన్నీళ్లు పెట్టిస్తాయి.

ఇందులో త్రిష, విజయ్  సేతుపతిల మధ్య లిప్‌లాక్‌ సీన్‌ను ప్లాన్‌ చేశారట డైరెక్టర్‌ .  ఇందుకు త్రిష కూడా ఒకే అంగీకరించిందట. 

అయితే హీరో విజయ్‌ సేతుపతి మాత్రం లిప్‌లాక్‌ సీన్‌కు వెంటనే సంకోచించారట. వెంటనే డైరెక్టర్ కు నో చెప్పేశారట

96లోనే సినిమాలోనే కాదు ఏ మూవీలోనూ విజయ్‌ సేతుపతి లిప్‌లిక్‌ సీన్లు చేయనన్నాడట. ఇప్పటికీ అదే రూల్ ఫాలో అవుతున్నాడట సేతుపతి